హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

ATP: జిల్లాలో 13 మండలాల్లో రేపు జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, మొబైల్ పెట్రోలింగ్‌తో నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల నిబంధనలు, సెక్షన్ 163 అమలు చేస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు.