హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 1న రాష్ట్రస్థాయి పారాస్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్

VZM: దివ్యాంగ క్రీడాకారులను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1, 2వ తేదీల్లో విజయనగరంలో రాష్ట్రస్థాయి పారాస్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లను ఆయన కలెక్టరేట్‌ ఆవిష్కరించారు. 13 ఏళ్లు పైబడిన అర్హులైన క్రీడాకారులు 6 క్రీడా విభాగాల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.