ATP: అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో బుధవారం ప్రపంచ వారసత్వ వారోత్సవాలు-2026 ముగింపు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మాట్లాడారు. ప్రాచీన కట్టడాల ఘనతను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ముగిసిన ప్రపంచ వారసత్వ వారోత్సవాలు


