హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారమ్మకొండపై కలెక్టర్ నైట్ హాల్ట్

PPM: పారమ్మకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసారు. ఆకాశనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కొండపైన బస చేశారు. బుధవారం ఉదయం కొండ పరిసరాలు పరిశీలించారు. పర్యాటకులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. DRDA PD సిహెచ్ ప్రభావతి పాల్గొన్నారు.