BPT: చీరాల(M) ఈపురుపాలెం పంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి మండేపూడి నాగేశ్వరరావు, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా బోయినవారిపాలెంలో విస్తృత ప్రచారం జరిగింది. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, గ్రామ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈపురుపాలెంలో ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రచారం


