హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ వేగవంతం చేశాం: కలెక్టర్

తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ MLC ఎన్నికల నేపథ్యంలో అర్హులైన టీచర్లందరికీ ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 4 వేల మందికి పైగా ఓటర్లను నమోదు చేయడమే లక్ష్యమన్నారు. నవంబర్ 6 నాటికి 2,592 దరఖాస్తులు అందగా 1,619 ఆమోదించామని, 40 తిరస్కరించామని వెల్లడించారు.