హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల రక్షణకు సమిష్టి కృషి అవసరం: కలెక్టర్

KRNL: మహిళల భద్రత, సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బుధవారం పేర్కొన్నారు. మహిళలపై హింసకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ.. బాధ్యతగా భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, గౌరవం, హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు.