హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

46లో 30 పంచాయతీలు పాతపట్నంలోనే!

SKLM: జిల్లాలో ఏకగ్రీవమైన 46 పంచాయతీల్లో 30 పాతపట్నం నియోజకవర్గంలోనే ఉండటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గోవిందరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాతపట్నం, మెలియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లో 30 పంచాయతీలు ఏకగ్రీవం కావడం రాజకీయ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు.