నంద్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విద్యాధికారులతో సమీక్ష ఇవాళ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, మిషన్ మార్చ్, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగంపై చర్చించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష


