పల్నాడు జిల్లా రొంపిచర్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసి, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహణపై అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


