కడపలో డిసెంబర్ 10న జరగనున్న శ్రీ వేణుదత్త–సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవ ఏర్పాట్లను టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. శ్రీ లలిత పంచాయతన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్వాహకులకు తగిన సూచనలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
దాంపత్య వ్రత మహోత్సవ ఏర్పాట్లు పరిశీలన


