హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైల్వే కార్మికుల సంక్షేమానికి నిరంతర కృషి'

VSP: రైల్వే కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం ఎన్‌ఎఫ్‌ఐఆర్ నిరంతరం పోరాడుతోందని జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య బుధవారం తెలిపారు. దొండపర్తిలోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, 8వ వేతన సంఘం సిఫార్సులు, ఖాళీ పోస్టుల భర్తీ తమ ప్రధాన డిమాండ్‌లని పేర్కొన్నారు..