BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకి పెరిగిపోతోంది. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. కొన్నింటికి వ్యాధులు సోకి తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శునకాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికలు అధికారును కోరుతున్నారు.
తెలంగాణ
తుర్కపల్లిలో వీధి కుక్కల బెడద


