WGL: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి ముత్యాల ముత్తమ్మకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, సామగ్రి కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిరాశ్రయురాలైన బాధితురాలిని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..తప్పిన ప్రాణాపాయం


