హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

MDCL: బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ముగ్గురు యువ కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు.