HYD: అంబర్‌పేటలో నషా ముక్త్ భారత్ పాదయాత్రతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఛే నంబర్ నుంచి తిలకనగర్ రోడ్డు వైపు పాదయాత్ర కొనసాగుతుండటంతో పాటు భారీగా ప్రజలు తరలిరావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఛేనంబర్- తిలక్ నగర్ ట్రాఫిక్ స్లో!


