HYDలో నషా ముక్త్ భారత్ ర్యాలీ నేపథ్యంలో తార్నాక, బర్కత్‌పుర, అడిక్‌మెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్న ఈ ర్యాలీ కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ గేట్లను మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 రోజుల పాటు ఈ ర్యాలీ 30KM మేరకు సాగనుంది.
తెలంగాణ
VIDEO: నషా ముక్త్ భారత్ ర్యాలీతో తార్నాకలో భారీ ట్రాఫిక్ జామ్


