MLG: ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఖేలో ఇండియా లోగో, పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద క్రీడాకారులతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులున్నారు.
తెలంగాణ
ఖేలో ఇండియా లోగో పోస్టర్ ఆవిష్కరించిన సీతక్క


