హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ విద్య విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం: కవిత

NZB: ఇంటర్ విద్య విలీనంపై రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం అన్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులపై లక్షల రూపాయల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాభివృద్ధి, కార్పొరేట్ ఫీజుల నియంత్రణపై స్పష్టత లేకుండా విలీనం చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.