CTR: కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు కల్పించాలని డిమాండ్ చేస్తూ DEC 1-3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CITU గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. బుధవారం CTR విద్యుత్ స్టోర్ వద్ద హమాలీలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్


