హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై ఘోర ప్రమాదం.. మహిళ మృతి

CTR: తిరుపతి రూరల్ పూతలపట్టు-నాయుడుపేట హైవేపై హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా బుధవారం ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న స్కూటీ స్కిడ్ అవడంతో MRపల్లికి చెందిన జగదాంబ(50) లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. రోడ్డు గుంతలు, వర్షపు నీరు నిలవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.