MHBD: కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదు ప్రక్రియను సర్పంచ్ వజ్జ అక్షయ్ వర్మ ప్రారంభించారు. గ్రామ ప్రజల సౌకర్యం కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లకుండా పంచాయతీ కార్యాలయంలోనే నమోదు ప్రారంభించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రారంభం


