హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగుళం సుద్దపై వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిమ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి తన అద్భుత కళానైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకుని కేవలం ఒక అంగుళం సుద్ద ముక్కపై స్వామివారి ప్రతిమను చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.