VZM: కొత్తవలస కూడలికి అనుకోని ఉన్న ఆర్‌యూబీ వద్ద వ్యాపారాలు కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులు, తోపుడు బళ్లు వర్తకులకు RPF ఏఎస్ఐ కె.ఉమాహేశ్వరరావు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా అవగాహన కల్పించారు. రైల్వే నిబంధనలు ప్రకారం.. ఆర్‌యూబీ సమీపంలో వ్యాపారాలు చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్‌యూబీ సమీపంలో వ్యాపారాలు చేయొద్దు'


