టీవీకే ప్రభుత్వాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మహిళా కలెక్టర్కు అసభ్యకర మెసేజ్లు చేసిన టీవీకే ఎమ్మెల్యేపై సీఎం విజయ్ ఎలాంటి చర్యలు తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే తిరుప్పరంకుండ్రం దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ... వెలిగించకపోవడంపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
వార్తలు
వరుస వివాదాలు.. చిక్కుల్లో టీవీకే ప్రభుత్వం


