హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

PLD: నరసరావుపేటలో 48 వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది. టీడీపీకి 2 వార్డులు ఏకగ్రీవం కాగా, వైసీపీ 48, టీడీపీ 36, జనసేన 7, బీజేపీ 3 వార్డుల్లో పోటీలో ఉన్నాయి. మొత్తం 1,07,625 మంది ఓటర్లు, 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా రూపేష్ గుప్తా, వైసీపీ అభ్యర్థిగా షేక్ ఖాజావలి బరిలో ఉన్నారు. ఈనెల 30న ఫలితాలు వెల్లడికానున్నాయి.