హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కేంద్రాన్ని తనిఖీ చేసిన RDO

ఎన్టీఆర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెడ్డిగూడెం మండలంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాన్ని తిరువూరు RDO ఏ. కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పరిశీలించుకోవాలని, ఎలాంటి కొరతలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.