కడప: పులివెందుల మండలం కొత్తపల్లికి చెందిన భార్యాభర్తలు పుష్పనాథ్ రెడ్డి MPTCగా, రామాంజినీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరూ టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలవగా, ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
భార్యాభర్తలిద్దరూ ప్రజాప్రతినిధులుగా ఏకగ్రీవం


