PLD: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై ప్రత్యేక సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు బందోబస్తుపై ఎస్పీ దిశానిర్దేశం


