కృష్ణా: మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జిల్లాలో 31 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో 14, రెండో విడతలో 17 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలిపారు. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుంది. రెండు మూడు నామినేషన్లు దాఖలైన పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడతపై పార్టీల ఫోకస్


