హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

తిరుపతి రూరల్ మండలం పూతలపట్టు–నాయుడుపేట హైవేపై హరివిల్లు రెస్టారెంట్ సమీపంలో స్కూటీ స్కిడ్ అయి లారీ కింద పడటంతో MRపల్లికి చెందిన జగదాంబ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ గాయపడింది. సిక్వే పనులు, గుంతలు, వర్షపునీరు నిలవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.