JN: రాబోయే రోజుల్లో జీడికల్ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జీడికల్ ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేడు ఎమ్మెల్యే, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో వారు రివ్యూ నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ
ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం


