హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

SKLM: ఆమదాలవలస బార్ అసోసియేషన్ సభ్యులు మూడు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణిత విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం అసోసియేషన్ ఆవరణలో అత్యవసర సమావేశం నిర్వహించారు. బెజవాడ ఈ నెల 25, 26, 27 తేదీల్లో కోర్టు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు విజయలక్ష్మి తెలిపారు.