అన్నమయ్య: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో కొత్త ఇండ్లు గ్రామపంచాయతీకి చెందిన పలువురు వైసీపీ మైనార్టీ నాయకులు టీడీపీలో చేరారు. వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సయ్యద్ తాజ్ భాషాతో పాటు పలువురు నేతలు కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో టీడీపీలోకి మైనార్టీ నేతల చేరికలు


