WNP: పానగల్ మండల కేంద్రంలోని శాఖాపూర్ ప్రధాన రహదారిపై కంకర వేసి అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గులకరాళ్ల మధ్య ప్రయాణం ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, ధూళితో వాహనాలు నడపడం కష్టంగా మారిందని వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తి రోడ్డుతో ప్రయాణికుల ఇక్కట్లు


