ఏలూరు: చింతలపూడి మండలం ఎర్రంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన జగ్గవరపు శ్రీధర్ రెడ్డిని గెలిపిస్తే గ్రామస్థుల నీటి పన్ను తామే చెల్లిస్తామని ముత్తారెడ్డి హామీ ఇచ్చారు. 40 ఏళ్ల అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తూ శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గెలిపిస్తే నీటి పన్ను కడతా: ముత్తారెడ్డి


