హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షంలోనూ చెవిరెడ్డి లక్ష్మి ప్రచారం

TPT: చంద్రగిరి పంచాయతీ YCP మద్దతు సర్పంచ్ అభ్యర్థి షేక్ మస్తాన్ తరఫున మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి ప్రచారం చేస్తున్నారు. చంద్రగిరిలో వర్షం పడుతున్నా లక్ష్మి ఇంటింటా ప్రచారం చేస్తూ, తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రజలు ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.