హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంత పద్మనాభ స్వామిని దర్శంచుకున్న స్పీకర్

VKB: అనంతగిరి కొండపై కొలువుదీరిన అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. కార్తీకమాస జాతర ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున ఆయన అనంతగిరి క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.