ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పందిలపల్లి, మోక్షగుండం, పూసలపాడు గ్రామాల్లో బుధవారం వాతావరణం చల్లగా మారి, తేలికపాటి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, వర్షం కురుస్తుండటంతో చాలావరకు రహదారిపై జనసంచారం తక్కువగా కనిపిస్తుంది. చలికాలం కావడంతో చల్లటి గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
బెస్తవారిపేటలో కురుస్తున్న వర్షం


