AKP: రావికమతం హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని బుధవారం అనకాపల్లి సీఈవో సత్యనారాయణ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బంది సకాలంలో గ్రామ పంచాయతీలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని, ప్రతి సిబ్బందికి ఎనిమిది మంచినీటి బాటిళ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసిల్దార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం తనిఖీ


