హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్ ప్రారంభం

హైదరాబాదులో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు నగదు రసీదుల వెరిఫికేషన్‌ను రాష్ట్ర సీఐడీ నేటి నుంచి ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాదుకు చెందిన సుమారు 37 వేల మంది డిపాజిటర్ల పత్రాలను డిసెంబర్ 17వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు ఇంఛార్జ్ గోపాల్ రావు వెల్లడించారు.