హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటు అమ్ముకుంటే గ్రామాభివృద్ధికి అడ్డుకట్ట వేసినట్లే'

KRNL: ఓటు అమ్ముకోవడం గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడమేనని చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన కానిస్టేబుల్ భాస్కర్ అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు వేసి గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తమ ఓటు విలువను గుర్తించి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల చైతన్యంతోనే గ్రామాల భవిష్యత్తు మారుతుందని పేర్కొన్నారు.