BDK: పినపాక మండలం ఉప్పాకలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రాజేశ్వరి, లక్ష్మి, సరితల గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేరుస్తోందన్నారు. అనంతరం గ్రామంలో హ్యాండ్బోర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


