హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంవిధాన్ రక్షా మార్చ్‌కు భారీగా తరలిరండి: మాజీ MLA

JN: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని HYDలో నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, జనగామ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. మార్చుకు జనగామ నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కొమ్మూరి అన్నారు.