AKP: మాడుగుల మండల పరిషత్ అధ్యక్షుడిగా వంతాల రాము, ఉపాధ్యక్షురాలిగా ఉండూరు కాసులమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కొంకి అప్పారావు, ఏవో జి.వి.ఎస్. గోపాలరావు, సీనియర్ అసిస్టెంట్ డి. సురేష్ కుమార్, టైపిస్ట్ సింహాచలం శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు, స్వీట్లు అందించి అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాడుగుల ఎంపీపీగా వంతాల రాము బాధితుల స్వీకరణ


