RR: నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలోని మల్లన్న చెరువు వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయింది. గతంలో నిల్వ సామర్థ్యం లేక పంట పొలాలు మునిగి, కట్టకు గండి పడింది. పలు గ్రామాల తాగునీటి అవసరాలకు ఆధారమైన ఈ చెరువును ఇరిగేషన్ అధికారులు తక్షణమే సర్వే చేసి, పూడికతీతతో పాటు కట్ట మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
'మల్లన్న చెరువును సర్వే చేసి పునరుద్ధరించాలి'


