హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం

RR: షాద్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ అందించారు. వారు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అందెమోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.