సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరాముడు అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి సవిత ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సీనియర్ నేతకు మంత్రి సవిత నివాళి


