హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధం

HNK: కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ఏ గ్రామంలోనైనా తమ చర్చకు సిద్ధమని మాజీ రైతు రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు అన్నారు. బాలసముద్రంలో నేడు మీడియాతో మాట్లాడుతూ...రైతు రుణమాఫీ, రైతు బీమా, నాణ్యమైన విద్యుత్, సాగునీరు అంశాలపై చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలే గ్రామాన్ని ఎంచుకొని చర్చకు రావాలని అన్నారు.