హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

SS: ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మూడంచెల భద్రత, సీసీటీవీ కెమెరాల పనితీరు, స్ట్రాంగ్ రూమ్ సీళ్లు, లాగ్ బుక్‌లను పరిశీలించారు. భద్రతలో అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.